Aleti Maheshwar reddy resigns Congress party, to join BJP | కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వంతోపాటు అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపినట్లు తెలిపారు.

#AletiMaheshwarReddy
#aicc
#BJP
#JPnadda
#PMmodi
#AletiMaheshwarReddy
#PCC
#TPCC
#RevanthReddy
#MallikarjunKharge
#Congress
#RahulGandhi
~PR.40~PR.38~